సుల్తానాబాద్ మండలంలో 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

సుల్తానాబాద్ మండలంలో 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

PDPL: సుల్తానాబాద్ మండలంలోని 27 గ్రామపంచాయతీల్లో నారాయణరావుపల్లి, రామునిపల్లి, గొల్లపల్లి పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 24 పంచాయతీల్లో సర్పంచ్ పదవికి 82 మంది బరిలో ఉన్నారు. 246 వార్డులలో బొంతకుంటపల్లి 3వ వార్డుకు నామినేషన్లు దాఖలు కాకపోగా, మిగిలిన 245 వార్డుల్లో 74 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 171 వార్డులలో 415 మంది పోటీ పడుతున్నారు.