పొన్నంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

SRCL: చందుర్తి మండల కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్‌ను గురువారం హైదరాబాదులో కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో వేములవాడ నియోజకవర్గ వర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, రుద్రంగి ఏఎంసీ డైరెక్టర్ ఇందూరి మధు, నాయకులు దూది శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.