లోకల్ టమాట రావడంతో తగ్గిన ధర
NLG: చింతపల్లి మండలం మాల్ వ్యవసాయ మార్కెట్లో గత రెండు నెలల క్రితం రూ.25 నుంచి రూ.30 పలికిన టమాట. ఈరోజు టమాట ధర రూ.3 నుంచి రూ.4 పలికింది. దీనితో కనీసం ఆటో కిరాయి కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు మార్కెట్లకి లోకల్ టమాట రావడంతో ధర తగ్గిందని రైతులు చెబుతున్నారు మిగతా కూరగాయలు రూ.10-15 ధర పలికాయి