'డంపింగ్ యార్డ్‌ను తరలించాలని వినతి'
NLG: చిట్యాల మున్సిపల్ పరిధిలో 1వ వార్డు, శివనేనిగూడెం సమీపంలో గల చెత్త డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య తెలిపారు. మరో చోటకి తరలించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ శ్రీనుకు సీపీఎం నేతలతో కలిసి శుక్రవారం వినతిని అందించారు. దోమలు పందులు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని పేర్కొన్నారు.