ఈ నెల 16న జెడ్పీ సర్వసభ్య సమావేశం

ఈ నెల 16న జెడ్పీ సర్వసభ్య సమావేశం

CTR: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల16న శనివారం నిర్వహించనున్నట్లు జెడ్పీఛైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవి కుమార్నాయుడు తెలిపారు. ఉదయం 10 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి కలెక్టర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీపీలు వస్తారన్నారు.