పాలేపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

పాలేపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

VKB: దోమ(మం) పాలేపల్లిలో హనుమాన్ గుడి చుట్టూ రూ. 5లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి దిశగా చేపట్టిన ఈ పనులతో దేవాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యం కలుగునుందని గ్రామ సర్పంచ్ సుజాత బసప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జోగు దస్తయ్య, పంచాయతీ కార్యదర్శి అనూష, వార్డు సభ్యులు రాజు, తదితరులు పాల్గొన్నారు.