మాజీ ఎమ్మెల్యే, పోలీసులు మధ్య వాగ్వాదం

మాజీ ఎమ్మెల్యే, పోలీసులు మధ్య వాగ్వాదం

NGKL: కొల్లాపూర్ మండలం సోమశిలలో దళిత రైతుల భూముల్లో హెలిప్యాడ్ ఏర్పాటును పరిశీలించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మల్లేశ్వరం క్రాస్ రోడ్ వద్ద ఆయనను నిలిపివేయడంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా భూములు ఎలా లాక్కుంటారని ఆయన ప్రశ్నించారు. పెంట్లవెల్లి PSలో ముందస్తుగా అదుపులో ఉన్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు.