పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు: కలెక్టర్

CTR: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా సచివాలయంలో పర్యాటక కమిటీ సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.