పత్తి చేనుకి మందు పిచికారి చేసిన వ్యక్తి మృతి

పత్తి చేనుకి మందు పిచికారి చేసిన వ్యక్తి మృతి

BDK: పత్తి చేనుకు మందు పిచికారి చేసిన వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఆళ్లపల్లిలో చోటుచేసుకుంది. SI సోమేశ్వర్ వివరాల ప్రకారం.. కాచనపల్లికి చెందిన సంపంగి సిద్దు(17) ఓ వ్యక్తి పత్తి చేనులో పిచికారి చేయడానికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు చేసుకోవడంతో స్థానిక RMP వద్ద తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు.