రికార్డు అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు

రికార్డు అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు తహసీల్దార్ కార్యాలయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బుంగ చరణ్ రాజ్‌పై జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. లంచం తీసుకున్నట్లు ఆర్డీవో జరిపిన ప్రాథమిక విచారణలో రుజువు కావడంతో వేటు వేశారు.