'బీ. వి.పట్టాభిరామ్ అకాల మరణం కళారంగానికి తీరనిలోటు'

'బీ. వి.పట్టాభిరామ్ అకాల మరణం కళారంగానికి తీరనిలోటు'

NZB: ప్రముఖ మెజీషియన్, వ్యక్తిత్వ వికాస నిపుణులు బీ.వి. పట్జాభి రామ్ పరమపదించడం ఇటు మ్యాజిక్ రంగానికి అటు సైకాలజీ రంగానికి తీరని లోటని జాదూ రంగనాథ్ అన్నారు. గత 40 సంవత్సరాలుగా వారితో ప్రత్యేక అనుబంధాన్ని పెన వేసుకున్న రంగనాథ్ వారు స్థాపించిన పట్టాభిరామ్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. సుదీర్ఘ అనుభవం గల రంగనాథను ఇందూరు పట్టాభిగా అభివర్ణిస్తారు.