VIDEO: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఛైర్మన్

GNTR: పెదనందిపాడు మండల పరిధిలోని నాగులపాడు ఉప మార్కెట్ యార్డ్‌లో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బొందలపాటి అమరేశ్వరి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో యార్డ్ డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.