VIDEO: ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.!

VIDEO: ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.!

NLG: మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. మహిళలను లక్షాధికారులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకైక లక్ష్యమని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలతో మహిళలను అవమానించారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన చీరలను అందిస్తోందని ఆయన తెలియజేశారు.