అద్దె వాహనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
MNCL: మందమర్రి ఏరియా KK ఓసీపీ, GM కార్యాలయంలో కాల పరిమితి వరకు అద్దె వాహనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేకే OCPకి 4WD నాన్ AC 1టన్ వాహనాలు, GM కార్యాలయంకు 2WD AC జీపుల కోసం టెండర్లు కోరుతున్నామన్నారు. దరఖాస్తులు డిసెంబర్ 2లోపు సమర్పించాలని, OCP ప్రభావిత గ్రామాల ప్రజలు, సింగరేణి మాజీ ఉద్యోగులకు సదావకాశమన్నారు.