శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ వాండ్రంగిలో నేతలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఈశ్వరరావు
➢ మబగాంలో టీడీపీ బీమా చెక్‌ను అందజేసిన ఎమ్మెల్యే రమణమూర్తి
➢ అరసవిల్లిలో శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే శంకర్రావు
➢ మెళియాపుట్టిలో అక్రమ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు