‘వేతనాలు పెంచకపోతే ఉద్యమిస్తాం'

‘వేతనాలు పెంచకపోతే ఉద్యమిస్తాం'

KDP: VRAలకు వేతనాలు పెంచాలని, లేకపోతే ఉద్యమించాల్సి వస్తుందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బందికి సాహెబ్ హెచ్చరించారు. కడపలోని యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. వీఆర్ఎలకు వేతనాలు, కరవు భత్యం పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం అర్హులైన వీఆర్ఎలకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు.