'రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి'

'రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి'

SKLM: నగర పరిధిలో సిక్కోలు హరిత మహోత్సవం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలొ ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జేసీ ఫార్మన్ అహ్మద్ ఖాన్‌,అధికారులు పాల్గొన్నారు.