ఎంఆర్‌వోకు వినతి పత్రం అందజేసిన వికలాంగులు

ఎంఆర్‌వోకు వినతి పత్రం అందజేసిన వికలాంగులు

SDPT: చేర్యాల మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగులు ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన పెన్షన్ పెంపును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. తమ హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.