ఉద్యోగులకు GOOD NEWS
TG: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల కరువు భత్యం(DA)ను 2.1% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు 50.7%గా ఉన్న DA.. తాజా పెంపుతో 52.8 శాతానికి చేరింది. ఈ పెరిగిన DA ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది ఆర్టీసీ కార్మికులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.