VIDEO: ఏయూలో ఉద్రిక్త‌త‌

VIDEO: ఏయూలో ఉద్రిక్త‌త‌

VSP: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లో మంగళవారం అర్ధ‌రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత కొద్ది రోజులుగా క్యాంపస్‌లో కొనసాగుతున్న ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, గ్రౌండ్‌లో నిర్వహించిన మార్చ్‌ను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం క్రమంగా ఘర్షణగా మారి పరస్పర దాడుల వరకు దారితీసింది.