'మోసపూరిత చట్ట సవరణలు తీవ్రంగా వ్యతిరేకిద్దాం'

MBNR: మోసపూరిత చట్ట సవరణలు తీవ్రంగా వ్యతిరేకిద్దామని SCZIEF జనరల్ సెక్రెటరీ సతీష్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగా ఇన్సూరెన్స్ సంస్థలలో ఉద్యోగులు భారీగా రిటైర్ అవుతున్నారని, నూతన నియమాకాలను వెంటనే చేపట్టాలని అన్నారు. బీమా ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పోరాటాలు చేస్తున్నామన్నారు.