VIDEO: ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు: ఎస్పీ

VIDEO: ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు: ఎస్పీ

WNP: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని, బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. నేటి ప్రజావాణిలో మొత్తం 10 ఫిర్యాదులు అందాయని తెలిపారు.