ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ కాకినాడ జిల్లా సోమవరం హైవేపై కారు బీభత్సం.. ముగ్గురు మృతి
✦ తూ.గో జిల్లా రెడ్ క్రాస్ నూతన కమిటీని అభినందించిన కలెక్టర్ కీర్తి చేకూరి
✦ తూ.గో జిల్లాలో 'మొంథా' తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట వివరాలను వెల్లడించిన అధికారులు
✦ భాష్యం స్కూల్ విద్యార్థి రంజిత ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా