రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

మేడ్చల్: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. మధురానగర్‌లోని పావనిహైట్స్‌లో నివాసం ఉంటున్న రాజుల పాటి త్రివేద్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సోమవారం అర్ధరాత్రి డయల్ 100 నుంచి పోలీసులకు ఫోన్కాల్ రాగా.. ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా తీవ్రగాయాలపాలైన చికిత్స పొందుతూ మృతి చెందాడు.