శాంతి హోమం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

శాంతి హోమం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

PDPL: గోదావరిఖని పట్టణంలో దారిమైసమ్మ ఆలయాలను కార్పొరేషన్ అధికారులు కూల్చిన సంఘటనపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాంతిపూజలు నిర్వహించారు. పట్టణ చౌరస్తాలో వేదపండితుల ఆధ్వర్యంలో శనివారం హోమం నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ కోదండ రామాలయం ఛైర్మన్ గట్ల రమేష్ తెలిపారు. అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.