VIDEO: అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి
BPT: కొరిశపాడు మండలం గుడిపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. తొలుత ఆయన గుడిపాడు, అలవలపాడు, కుర్రవాని పాలెం గ్రామాలకు అనుసంధానంగా వెళ్లే తారు రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రోడ్లు అద్వానంగా మారాయని అన్నారు.