టీఆర్పీ సోషల్ మీడియా కన్వీనర్‌గా రమేష్ నియామకం
NRPT: నారాయణపేట నియోజకవర్గ తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) సోషల్ మీడియా కన్వీనర్‌గా రమేష్‌ను గురువారం నియమించారు. రాష్ట్ర కార్యవర్గం సూచన మేరకు, పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశాలతో ఈ నియామకం జరిగిందని తెలిపారు. రమేష్ మాట్లాడుతూ.. పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.