నేడు సిరికొండలో ఎమ్మెల్యే పర్యటన

నేడు సిరికొండలో ఎమ్మెల్యే పర్యటన

NZB: సిరికొండ మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే భూపతిరెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. తాళ్లరామడుగు, గడ్కోల్, లొంక, గోప్యతండా, మెట్టుమర్రి తండా, గడ్డమీది తండాద, కొండాపూర్, హుస్సేన్ సాగర్ గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. కావున కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాకారం రవి కోరారు.