ఆర్డీటీ సంస్థకు మద్దతు తెలపండి: రామాంజినేయులు

ఆర్డీటీ సంస్థకు మద్దతు తెలపండి: రామాంజినేయులు

ATP: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు ఆర్డీటీ సంస్థపై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలని బహుజన రాజ్యాధికార జేఏసీ కమిటీ ఛైర్మన్ జై భీమ్ రామాంజినేయులు కోరారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ బైకులు, కార్లు, ఇంటి గోడల పైన 'సేవ్ ఆర్డీటీ' అని రాసి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.