గుత్తిలో టీడీపీ నాయకుల సంబరాలు

గుత్తిలో టీడీపీ నాయకుల సంబరాలు

ATP: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభలో ఆమోదం తెలపడంతో గురువారం గుత్తిలో TDP నాయకులు సంబరాలు చేశారు. ముందుగా బాణాసంచా కాల్చి కేకులు కట్ చేసి, జై అమరావతి జై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఏపీ రాష్ట్ర కార్మిక సంఘం ఛైర్మన్ వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు.