PMP ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

PMP ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

KKD: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా PMP అసోసియేషన్ అధ్యక్షులు కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. హైస్కూల్ హెడ్ మాష్టార్ సర్వీస్ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత మల్లిపూడి ఇందిరను PMP సభ్యులు సత్కరించారు. మహిళలు మరింత శక్తివంతంగా ఎదిగి దేశ అభివృద్ధిలో మరింత భాగస్వాములు కావాలని కోరారు.