ఎండ దెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి మృతి

HNK: హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఇవాళ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు సీఐ సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీఐ కథనం ప్రకారం కాజీపేట పట్టణంలో భిక్షాటన చేసి బతికే ఓ వృద్ధుడు ఎండ దెబ్బకు తాళలేక మృతి చెందినట్లు ప్రకటించారు.