రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

CTR: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శ్రీరంగ రాజపురంలో ఇవాళ జరిగింది. మండలంలోని మెదవాడ గ్రామం వద్ద కారు, బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి పెనుమూరు మండలంకు చెందిన కృష్ణమ నాయుడుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.