గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ

గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ

TG: గోదావరి- కావేరి నదుల అనుసంధానంపై జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆరో విడత సంప్రదింపుల సమావేశం ప్రారంభమైంది. కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ అతుల్‌జైన్‌ నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో జరుగుతున్న ఈ భేటీకి ఏపీ, TG, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. MP, KA, MH, TN, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.