కారు బోల్తా..బ్యాంకు ఉద్యోగికి గాయాలు

కారు బోల్తా..బ్యాంకు ఉద్యోగికి గాయాలు

WNP: బిజినేపల్లి నుంచి వనపర్తి వెళ్తున్న ఓ బ్యాంకు ఉద్యోగి కారు బుద్ధారం గండి సమీపంలో అదుపుతప్పి వరి చేలో బోల్తా పడింది. గమనించిన స్థానిక రైతులు, బాటసారులు వెంటనే స్పందించి కారు తలుపులు తీసి ఉద్యోగిని బయటకు తీశారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.