రేపు నిర్వహించాల్సిన కార్యక్రమం వాయిదా
BPT: రైతులకు మద్దతుగా ఈ నెల 16న అద్దంకిలో జరగాల్సిన నిరసన కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు. ఈ నిరసనలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున పాల్గొనాల్సి ఉంది. అయితే, కాకాణికి ఇతర ముఖ్యమైన పనులు ఉండటంతో రేపు హాజరు కాలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు.