VIDEO: మంత్రాలయంలో శతమానోత్సవాల వేడుకలు

VIDEO: మంత్రాలయంలో శతమానోత్సవాల వేడుకలు

KRNL: మంత్రాలయంలో పూర్వ పీఠాధిపతి సుశమేంద్ర స్వామీజీ శతమానోత్సవాల సందర్భంగా టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల దేవస్థానం పంపిన వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి బృందావనం వద్ద ప్రత్యేక పూజలు శనివారం నిర్వహించారు. అనంతరం మేనేజర్ శ్రీనివాసరావు వాటిని ప్రస్తుత పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీకి అందజేశారు.