జిల్లా స్థాయి 'ట్రాక్టర్ రివర్స్ గేర్' పోటీలు

జిల్లా స్థాయి 'ట్రాక్టర్ రివర్స్ గేర్' పోటీలు

WNP: పెబ్బేరులోని శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి జాతర సందర్బంగా శ్రీ హనుమాన్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి 'ట్రాక్టర్ రివర్స్ గేర్' పోటీలను నిర్వహించారు. ఇట్టి పోటీలు ట్రాక్టర్ డ్రైవర్లకు మాత్రమే నిర్వహించడం విశేషం. ఇందులో మొదటి బహుమతి రూ.20 వేలు, రెండవ బహుమతి రూ.10 వేలు, 3వ బహుమతి రూ.5 వేలుగా ప్రకటించారు.