రాజధానిలోనే సినీ పరిశ్రమ ఏర్పాటు చేయాలి: దిలీప్‌ రాజా

రాజధానిలోనే సినీ పరిశ్రమ ఏర్పాటు చేయాలి: దిలీప్‌ రాజా

GNTR: ఏపీ రాజధాని ఎక్కడ ఉంటుందో అక్కడే సినీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని సినీ దర్శకుడు దిలీప్ రాజా సీఎంని కోరారు. శనివారం గుంటూరులో ఆయన మాట్లాడఈశప.. అమరావతిలో సినిమా చిత్రీకరణ కోసం స్టూడియోల నిర్మాణం చేపట్టాలని సూచించారు. రాజధానిలో కేటాయించిన భూమిలో 'ఎన్టీఆర్ ఫిల్మ్ నగర్' ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుండి కొంత సినీ పరిశ్రమ అమరావతికి వస్తుందన్నారు.