ఈశ్వర చారిది ఆత్మహత్య కాదు..ముమ్మాటికి ప్రభుత్వ హత్యే
ASF:ఈశ్వర చారి ఆత్మహత్యకు నిరసనగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించే నేపథ్యంలో బీసీ నాయకులను శనివారం పోలీసులు ఎక్కడిక్కడ ముందస్తు అరెస్టు చేశారు. అనంతరం వారిని ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.నాయకులు మాట్లాడుతూ ఈశ్వర చారిది ఆత్మహత్య కాదని ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని BC జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్ అన్నారు.