ఉచిత నేత్ర వైద్య శిబిరం

ఉచిత నేత్ర వైద్య శిబిరం

VZM: గజపతినగరంలోని నేత్రాలయ ఐ కేర్ ఈనెల 5వ తేదీన ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తోంది. సహాయ స్ఫూర్తి ఫౌండేషన్, నేత్రాలయ ఐ కేర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఫౌండేషన్ కార్యదర్శి రేవంత్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.