'తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయాలి'

'తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయాలి'

MHBD: మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరు మున్సిపాలిటీ గడ్డపై గులాబీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ పార్టీ తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జ్ మర్రి యాదవ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడుతూ.. వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేయాలని సూచించారు.