టపాసులపై హిందూ దేవతల ఫోటోలు ముద్రించ వద్దు’
ADB: దీపావళి, ఇతర సందర్భంలో వాడే టపాసులపై హిందూ దేవతల ఫోటోలు ముద్రించకుండా నిషేధించాలని డాక్టర్ హెచ్పీ వాజే సేవ సమితి అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యాలయంలో అల్లూరి వెంకట్ రెడ్డి, బండారి దేవన్న, మంద అశోక్, చంద్రయ్య, జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.