అదుపు తప్పి బోల్తా పడిన టిప్పర్

అదుపు తప్పి బోల్తా పడిన టిప్పర్

వరంగల్: నెక్కొండ మండలంలోని అప్పల్ రావుపేట గ్రామ సమీపంలో చెరువు కట్టపై ఓ టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. నెక్కొండ మండల కేంద్రానికి టిప్పర్ లో మొరం తరలిస్తున్న క్రమంలో అదుపుతప్పి బోల్తాపడగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.