VIDEO: విశాఖలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభం
విశాఖ క్రికెట్ స్టేడియం వేదికగా తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, శాప్ ఛైర్మన్ రవినాయుడు, సినీ హీరో శ్రీకాంత్ టోర్నీని ప్రారంభించారు. శని, ఆదివారాల్లో జరిగే మ్యాచ్‌లలో సినిమా, టీవీ, పోలీస్, రాజకీయ జట్లు తలపడనున్నాయి.