VIDEO: వర్ధన్నపేటలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకల్లో

WGL : వర్ధన్నపేట పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో భాగంగా ఉట్టి కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉట్టి కొట్టే కార్యక్రమం యాదవ సంఘం నేతలు నిర్వహించారు. ఈ వేడుకలో జగపతి యాదవ్ ఉట్టిని కొట్టడం జరిగింది. ఉట్టి కొట్టిన వ్యక్తిని ఆ గ్రామ ప్రజలు అభినందించారు.