1100 సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

1100 సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

CTR: ప్రజలు తమ ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీకోసం’ టోల్‌ఫ్రీ కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు.పెండింగ్‌లో ఉన్న అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చని తెలిపారు. ఈనెల 13న వెదురుకుప్పం ఎంపీడీవో కార్యాలయంలో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.