BREAKING: ఫలితాలు విడుదల

BREAKING: ఫలితాలు విడుదల

TG: వైద్య ఆరోగ్య శాఖలో పరీక్షలు రాసి.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో జరిగిన నర్సుల పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. 2,322 పోస్టుల ఫలితాలకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచింది. కాగా, మే 12న ఫార్మాసిస్టుల ఫలితాలు విడుదల కానున్నాయి.