కాసు మహేష్ రెడ్డికి జూలకంటి కౌంటర్

కాసు మహేష్ రెడ్డికి జూలకంటి కౌంటర్

AP: YCP మాజీ MLA కాసు మహేష్ రెడ్డికి MLA జూలకంటి బ్రహ్మానందరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పిన్నెల్లి స్క్రిప్ట్‌ను కాసు మహేష్ చదివారని ఎద్దేవా చేశారు. మహేష్ రెడ్డి చరిత్ర తెలుసుకొని మాట్లాడితే మంచిదని సూచించారు. తనపై ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. నరసరావుపేటలో ప్రభుత్వ భూములను లాక్కొని కన్వెన్షన్ సెంటర్ కట్టారని ఆరోపించారు.