VIDEO: టాలెంట్ ఐకానిక్ అవార్డు అందుకున్న రమేష్
ADB: ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన కరాటే మాస్టర్ బండారి రమేష్ టాలెంట్ ఐకానిక్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్బంగా హైదరాబాదులో నిర్వహించిన మెగా ఈవెంట్‌లో ఆయన హాజరయ్యారు. గత 25 సంవత్సరాల నుంచి కరాటే, ఆత్మ రక్షణ శిక్షణ యొక్క సేవలు అందిస్తుండటంతో ఈ అవార్డు దక్కిందని ఆయన పేర్కొన్నరు. దీంతో పలువురు రమేష్‌ను అభినందించారు.